Monday, March 1, 2021

 https://forms.gle/5fRsWYP5Ne176YSQ8

పై గూగుల్ లింక్ కేవలం సర్వే కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. మీ సమాచారం ను చాలా జాగ్రత్తగా ఉంచుతాం. ఏ ఒక్క వ్యక్తి కీ చూపించడం జరగదు. ఇందు కేవలం అడిగిన సమాచారం.......
1. ఎంత మంది లైబ్రరీ సైన్స్ చదివినవారు ఉన్నారు.
2. ఎంత మంది లైబ్రరీ ప్రొఫెషన్ ను వృత్తి గా కలిగి ఉన్నారు.
3. కేవలం సర్టిఫికెట్లు ఉండి, వృత్తిలో లేనివారు ఎంత మంది.
4. ఎంత కాలం నుండి లైబ్రరీ ప్రొఫెషన్ ను నమ్ముకొని ఉన్నారు.
5. మీ ప్రొఫెషన్ లో మీ అనుభవం ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు.
6. మీరు ఏ వయసు గ్రూప్ కు చెందినవారు.
A. మీరు 18 to35 అయితే మీరు younger professional.
B. మీరు 36 to 42 అయితే మీరు ఇప్పటి Govt. notifications రూల్ ప్రకారం Govt. Jobs కి వయసూరీత్యా బోర్డర్ లో ఉన్నారు.
C. మీరు 43 to Above అయితే మీరు ఇప్పటి Govt. రూల్ ప్రకారం not eligible for Govt. Notifications. మీకోరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. గత 12 సంవత్సరం లనుండి Library నోటిఫికేషన్స్ లేనందున మీకుకూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.గతంలో State మినిస్టర్ గారిని కలిసినప్పుడు వారు అడిగారు *ఈ వయసు రీత్యా అర్హులు కానీ వారు మన రాష్ట్రంలో ఎంత మంది ఉంటారు* అని. అప్పుడు మన దగ్గర సరైన సమాధానం లేదు.
ఇప్పుడు మీరు ఈ link ను open చేసి సమాచారం నింపితే మన వద్ద పక్కా సమాచారం ఉంటుంది.
మేము తప్పక ఈ సమాచారం ను మన CM గారి ముందు ఉంచుతాము. దయచేసి మమ్మల్ని నమ్మండి 👏👏👏. Govt నోటిఫికేషన్స్ సాధించడం మన తక్షణ కర్తవ్యం.

No comments:

Post a Comment